Skip to content

Gunde Pelipothondhe

G.V. Prakash Kumar
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

లక్ష పున్నముల వెలుగులు కలిసిన నక్షత్ర కాంతి నా ముందుంటే దేవతలందరి దివ్య రూపములు ఒకటయ్యేలాగ దర్శనమిస్తే ఆకాశమంత అణుబాంబు వచ్చి హఠాత్తుగా నా ముందు పడితే ఏ పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే అణు అణు అణువున ఈ అనుభూతిని తట్టుకోలేక కణ కణ కణమున ఇంతటి కళని పట్టుకోలేక పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే రెప్ప వేయడం మరిచా నీ పసిడి పెదవులను చూడడానికే శ్వాస తీయడం మరిచా నీ కనుల భాషలను చదవడానికే చుట్టూ చూడడం మరిచా నీ పట్టు కురులతో ఆడడానికే నేను అన్నదే మరిచా నీ మేని లోనమునకేయడానికే అరుదైన నుదురు బరువైన ఎదలు నిరుపేద నడుము ఆ జురుకైన పలుకు ఇరుకైన కులుకు నిజమైన నిధులు నీవేగా అన్ని కలిసి నా కన్నులపై దాడి చేస్తుంటే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే