Skip to content

Boss Memory Loss

Ravi Teja; ALI; Ranjith; Rahul Nambiar; Navin Madhav
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ Hey what's all this అ ఆ ఇ ఈ ఉ Matter కొంచెం కాట్రవల్లి, don't disturb be cool అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఛి ఎత్తు పైకెత్తి పాడు అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ నీ అయ్య ఎంతసేపు రా అ ఆ ఇ ఈ Matter లోకి రా Boss-u మనకి memory loss-u అద్ది కోరస్ (Boss-u మనకి memory loss-u Boss-u మనకి memory loss-u) మ్... గతం గతః గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్ లక లక లక లక లక హే ఏం lucky chance-u (గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్) లక లక లక లక లక హే ఏం lucky chance-u మధ్యలో ఈ లకలకలేంటిరా చంద్రముఖిని చూసిన రజినిలాగ మనకి జనమే याद లేదు గురు, memory loss शुरू రజినిలా కాదు ఘజినిలా Mind అంతా ఖాళి place-u Totalగా మెదడు మటాష్ Jollyగా ఉన్నా boss-u జాలిగ పెట్టకు నీ face-u వెళ్ళిపోయిన yesterdays-u వదిలేసిన గుర్తుల trash-u దులిపేసిన mental pieceకి చెపుతున్నా thanks-u మంచిగాని చెడ్డగాని తీపిగాని చేదుగాని జ్ఞాపకాల జాడలేదు flashback వీడలేదు లైలాతో fail అయితే love pace-u Life అంతా feel అవడం nonsense-u పారు అనడం పాపం దేవదాసు వేరెవ్వరికో misses రా నీ miss-u Health wealth waste కద brother మత్తు కన్నా మార్పు మస్తు better హే హే హే హే గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్ లక లక లక లక లక హే ఏం lucky chance-u (గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్ లక లక లక లక లక హే ఏం lucky chance-u) భలే బాగుంటుందే ఖామోషు ఖాళి दिलसे గడిపేయ్ always-u Freshగా ఉంటె వెయ్యి లేదా ways-u తాజాగా మొదలవదా ప్రతి రోజు Health wealth waste కద brother మత్తు కన్నా మార్పు మస్తు better Better better better better memory loss Boss memory loss, boss memory loss వీడు దేవదాస్ వీడు దేవదాస్ కాదు కాళిదాస్ కాదు కాళిదాస్ ఇది మనకి మస్త్ ఇది మనకి మస్త్ ప ని ప మ గ మ, మనకి memory loss గ గ స ని స మ, మనకి memory loss loss మనకి memory loss loss loss loss Memory loss... ఏ face ఏ place-u పోల్చదుగా నా మనసు లక లక లక లక హే ఏం lucky chance-u (ఏ face ఏ place-u పోల్చదుగా నా మనసు) లక లక లక లక హే ఏం lucky chance-u Boss మనకి memory loss-u ఈ loss ఎంతో లాభం కద boss-u ఈ ఈ loss ఎంతో లాభం కద boss-u గాలి కానీ పూలు కానీ పాత historyలు లేని వంద ఏళ్ళ జిందగీలో ప్రతి పూట కొత్తదంట కాబట్టి కాట్రవల్లీ, ఇది రోగం కాదు మహా రాజయోగం