Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Egiripotey Entha Baguntundi
M. M. Keeravani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సా నిరి సని దప మగరిస సరోజా
సరోజా
గుండె గుబులుని గంగకు వదిలి
ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతలకొదిలి
సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి
గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
గుండె గుబులుని
గంగకు వదిలి
ముందు వెనకలు
ముంగిట వదిలి
ఊరి సంగతి
ఊరికి వదిలి
దారి సంగతి
దారికి వదిలి
తప్పు ఒప్పులు
తాతలకొదిలి
సిగ్గు ఎగ్గులు
చీకటికొదిలి
తెరలను
వదిలి
పొరలను
వదిలి
తొలి తొలి విరహపు చెరలను
వదిలి
గడులుని వదిలి ముడులని
వదిలి
గడబిడలన్నీ గాలికి వదిలేసి హా
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
లోకం రంగుల సంత
హొయ్ హొయ్ హొయ్ హొయ్
ప్రతిదీ ఇక్కడ వింత
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అందాలకు వెల ఎంత
కొందరికే తెలిసేటంత
పాతివ్రత్యం
పై పై వేషం
ప్రేమ త్యాగం
పక్కా మోసం
మానం శీలం
వేసే వేలం
మన బతుకుంతా
మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతబడి కలపడి త్వరపడి ఎక్కడికో
శివ శివా
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
నా సొగసులకు దాసుడవౌతావా నీతో నా అడుగులకు మడుగులొత్తగలవా నీతో
సరోజా
నను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో
డౌటా
నా గుడి కట్టి హారతులిస్తావా నీతో
అమ్మమ్మమ్మా
నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీ.తో.
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి ఎగిరిపోతే
బాగుంటుంది
ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
సాహిత్యం: సాహితి