Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jadaku Jada
Mano
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఈ town-u నాదిరా, ఈ gown-u నాదిరా
ఈ పిల్ల నాదిరా పిల్ల తల్లి నాదిరా
(కాదు నాది)
ఏటి cup ఒద్దా?
(సరే లాగించు)
గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా

జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో

ఈ ఎండి పళ్లెంలో నా ఎన్న పూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారితో

ఏమి బువ్వ తిన్నదో ఏపుగ ఉన్నాది
నాటుకోడి పులుసులాగ మోతగ ఉన్నాది
ఈడు చిన్నదైనా తొణికిస్తాంది
జోడు కోరుకుంటూ రంకేస్తాంది
చురుకైన కళ్ళురో ఇరుకైన ఒళ్ళురో మెరుపంటి పిల్లరో మరి అదే సిరి సరే సరి
జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
మరీ cheap-u
మరి cup-u
యాడ పుట్టి ఉన్నాడో పిల్లకు మొగుడు
ఎతికి తెచ్చుకోవయ్య తల్లికి మొగుడా
మంచి లగ్గం చూసి ముడిపెట్టేయి
పట్టెమంచమేసి గడ పెట్టేయి
ఇది పాలబొమ్మరో మురిపాల గుమ్మరో అరుదైన జన్మరో ఇక సరే సరి चलो పిల్లో
జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
యహ అందుకో
జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
ఈ ఎండి పళ్లెంలో నా ఎన్న పూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారితో
జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో
జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో హా