Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sufiyana (From "Aay")
Sri Mani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
(ఎవరే పిల్లా అర విరిసిన వల్లా)
(నువ్వెవరే పిల్లా తొలకరి చిరు జల్లా)
(కుదురైన కుర్రాడిని కోరి కుదిపేసిందెవ్వరే)
(తెలివైన చిన్నోడిని ప్రేమలో ముంచేసిందెవ్వరే)
కన్నే కునుకొదిలేసే
కళ్లల్లో కలువలు పూసే
నీ కలలతో నను కమ్మేసే
కనికారం బాగుందమ్మో
పెదవే పలుకొదిలేసే
నీ మౌనంలో మునకేసే
మెల మెల్లగ ప్రాణం తీసే
సుకుమారం నీదేలేమ్మా
అర కోరగా చూసే నీ చూపే
సరిపడక నీ దారుల వేచే
కలివిడిగా ఆడే నీ మాటే
విడి పడని ముడి ఏదో ఏసే
సుఫియానా సుఫియానా
గుండెల్లోన ప్రేమ వాన
(ఏంటమ్మా కులుకా)
(నీ ఎనకే ఎనకే తిరిగా గా)
(రానంటే ఎలగే)
(నేను తీరా వలచాక)
(ఏంటమ్మా తెలుకా)
(అట్లాగే గాలికి వదిలెయకా)
(కాస్తైనా వినవే)
(ఈ పిల్లాడి ఊసింక)
చీకటినెరుగవు నీ నయనాలు
వెలుతురులూరగ నీ కనుచూపులో
శీతలమవునే ఆపవనాలు
సోకిన చాలే నీ పాదాలు
నీవలనే అలల గోదారినా
వదిలైకే నన్ను నా దారినా
నీ చలవే జాబిలై నింగినా
ఈ నేలకు వెన్నెలై జారినా
సుఫియానా సుఫియానా
గుండెల్లోన ప్రేమ వాన