Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kannu Teriste
Sai Charan
,
Raghuram
,
Saketh Komanduri
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కన్ను తెరిస్తే జననం...
కన్నులు మూస్తే మరణం...
రెప్పపాటు ఈ గమనం నేర్పిస్తున్నది ఓ రణం
నెత్తుటి బంధాలే అల్లి
చల్లని ఒడి పంచిన తల్లి
వెచ్చటి చితి లో సిరిమల్లి
కానరాదులే మళ్ళీ
జోలపాడిన రాగాలే
మూగబోయిన ఈ వేలే
కాలుతుంటే ఆనందాలే
నిలువునా గుండె పగులుడే
ఎగిసిపడుతుంటే ఈ చితి మానవత్వమే ఆహుతి
దక్షయజ్ఞమున ఓ సతి తొణిగినే కొత్త ఆకృతి
రుద్రభూమి లో నిద్రలేచిన వీరభద్రుడే సాక్ష్యం
మరు భూమిలో మరు జన్మ ఎత్తగా జరిగే కాపాల మోక్షం...