Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Siva Sambho
Devi Sri Prasad
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
శివ శంభో
శివ శంభో
శివ శంభో
(Okay, this is DSP)
శివ శంభో
(Come on, sing and dance and be happy)
శివ శంభో
శివ శంభో
శివ శంభో
శివ శంభో
(Hip, hip, hop, hop, hiphop)
चलो life is nothing but just hip hop
चलो life is all about hip and hop
थोडासा प्यारु डालो
थोडासा fire डालो
थोडासा జోరు डालो, life is a cocktail
थोडासा తీపి डालो
थोडासा చేదు डालो
थोडासा నవ్వు डालो, life is a cocktail
सुनो सुनो one more time
Let's all dance and sing in rhyme
सुनो सुनो సిద్ధాంతం
ప్రతి నిమిషం మన ప్రియా నేస్తం
సరదా నదిలో మునకేయి గుటకై life ఏ ద్రాక్ష రసం
శివ శంభో
శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో
थोडासा hip थोडासा hop
Life is nothing but just hip hop
थोडासा hip थोडासा hop
Life is all about hip and hop
चलो, life is nothing but just hip hop
భామలంటే ఒకడికి మత్తు
భక్తి అంటే ఒకడికి మత్తు
మత్తు లోనే లోకం మొత్తమున్నది
దాచుకుంటే ఒకడికి మత్తు
దోచుకుంటే ఒకడికి మత్తు
మత్తులోనే మనిషికి ముక్తి ఉన్నది
ఏ నిషా నిషా ఎదో నిషా
నిన్న నేడు రేపో నిషా
తనకై తానె బతికేవాడే మనలో (మనలో, మనలో, మనలో)
మనలో తానిషా
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో
थोडासा hip थोडासा hop
Life is nothing but
थोडासा hip थोडासा hop
Life is all about
Bottleలల్లే బతుకుంటుంది
Open అయితే రుచిగుంటుంది
ఓపికెంతో చూపి వొంపుకోమరి
Ice లాగా వయసుంటుంది
కరిగి water అయిపోతుంది
వాటమెంతొ చూపి వాడుకోమరి
మజా మజా ఒకే మజా
మనిషై పుడితే మహా మజా
మజా మజా ఒకే మజా
మనిషై పుడితే మహా మజా
మనసూ glass-u నింపితే తెరవరా దేవుడు తరవాత
శివ శంభో (శివ శంభో, శివ శంభో, శివ శంభో)
శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో
శివ శంభో శివ శంభో శివ శంభో
थोडासा hip थोडासा hop
Life is nothing but just hip hop
थोडासा hip थोडासा hop
Life is all about hip and hop
चलो, life is nothing but just hip hop
चलो, life is all about hip and hop