Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ee Mounam
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
ఈ మౌనం
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె
మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక ఆ ఆ
ఆహ
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ ఓహొ
ఆ అహ
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక ఆ ఆ ఆ
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే
ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక ఆ ఆ
ఆ
ఈ మౌనం
ఓహో
ఈ బిడియం
ఊహు
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం
ఓహో
ఈ బిడియం
ఊహు
ఇదేలే ఇదేలే మగువ కానుక