Skip to content

Gaganaala-Love is in the Air (From "Operation Valentine") (Telugu)

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

[Chorus] గగనాలా తేలాను నీ ప్రేమలోన దిగిరాను ఎన్నేసి జన్మాలైనా తెగిపోయే బంధాలు లోకాలతోన నువ్వెదురైన ఆనాటి తొలి చూపున [Verse 1] వెలలేని వెన్నెలా జాలు వారింది నీ కన్నులా దాహమే తీరని ధారలా [Chorus] దేవిలా నువ్విలా చేరగా కోవిలా నా కల గగనాలా తేలాను నీ ప్రేమలోన దిగిరాను ఎన్నేసి జన్మాలైనా తెగిపోయే బంధాలు లోకాలతోన నువ్వెదురైన ఆనాటి తొలి చూపున [Verse 2] నీవే నలువైపులా చూస్తూనే ఉంటా నిన్ను కంటి పాపలా ఏదో రాధాకృష్ణలీల నిన్ను నన్నివేళ వరించింది బాల [Verse 3] తరగని చీకటైపోనా చెరగని కాటుకైపోనా జగమున కాంతినంతా నీదు కన్నులకానుకే చేసి రంగుల వెల్లునైపోనా నీ పెద వంశుపై రానా ఋతువులు మారని చిరునవ్వునే చిత్రాలుగా గీసి చేరి సగమై నీ సగమై పూర్తైపోయా నీ వల్ల ప్రియురాలా [Chorus] దేవిలా నువ్విలా చేరగా కోవిలా నా కల