Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Dole Dole Than
Ranjith, Suchithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
డోలే డోలే दिल जरा जरा
నిను ఓర ఓర గని నరవర
జాగు మాని చెయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా
जरा जल्दि जल्दि పెందలడకనే రారా
వడి అంతరంగ సంబరమునకనే రారా
రాలుగాయివే రసికుడా కసి కోక
లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ
నిశి కేళి వేళ జత చోరా
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना
అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా
ఒదుగుతు కుదురుగ నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
दिलबर देखोना
మిసమిస కన్నె కొసరకు వన్నె
వలపుతో వలపన్ని
నకసికలన్ని నలుగును కన్నే
కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా
బరిలో కరగా
ఒడికి త్వరగా
బరిలో కరగా
గ గ స గ గ స (ని స ని స)
గ గ స గ గ స (ని స ని స)
(ని స ని స)
చిటుకుని విప్పేస్తా చెమటను రప్పిస్తా
తళుకుతో తెగిపడి నీపైన
చటుకున చుంబిస్తా చనువుగా బందిస్తా
तुम मेरे दिवाना
గొలితెరలన్నీ గడుసరికన్నె తొలగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని
బలిగొను తరుణాన్ని
తరలి దరికే
ఎగసి ఎదకే
తరలి దరికే
ఎగసి ఎదకే
जरा जल्दि जल्दि పెందలడకనే రారా
వడి అంతరంగ సంబరమునకనే రారా
రాలుగాయివే రసికుడా కసి కోక
లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ
నిశి కేళి వేళ జత చోరా
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना