Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ve Vela Varnala
S. P. Balasubrahmanyam
,
Ilaiyaraaja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
తల్లి గోదారి తుళ్ళితుళ్ళి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి
పల్లె పల్లె పచ్చాని పందిరి
నిండు నూరేళ్ళు పండుముత్తైదువల్లె ఉండు పంట లచ్చిమి సందడి
పంట పంట లచ్చిమి సందడి
వానవేలితోటి నేలవీణ మీటే నీలినింగి పాటే ఈ చేలట
కాళిదాసులాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట
ప్రతి కదలికలో నాట్యమే కాదా
ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ఎదకే కనులుంటే
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన