Skip to content

Yadagara Yadagara (From "Kgf Chapter 2")

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఎదగరా ఎదగరా దినకర జగతికే జ్యోతిగా నిలవరా పడమర నిశితెర వాలని చరితగా ఘనతగా వెలగరా అంతులేని గమ్యము కదరా అంతవరకు లేదిక నిదుర అష్టదిక్కులన్నియు అదర అమ్మ కన్న కలగా పదరా చరితగా ఘనతగా వెలగరా చరితగా ఘనతగా వెలగరా జననిగా దీవెనం గెలుపుకే పుస్తకం నీ శకం ధగ ధగ కిరణమై ధరణిపై చేయరా సంతకం తందాని నానే తానితందానో తానె నానేనో హే, నన్నాని నానే తానితందానో తానె నానేనో తందాని నానే తానితందానో తానె నానేనో హే, నన్నాని నానే తానితందానో తానె నానేనో