Skip to content

Abba Abba

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెలోన కొట్టిందబ్బా తపనలో తడి దెబ్బ పొగరులో పొడి దెబ్బ చాటుగా వొళ్ళంతా నన్ను తడిమిందబ్బా అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ మొగ్గ విచ్చిన బుగ్గ పండులో నిగ్గులేరుకుంట అగ్గి రేపిన సిగ్గు చెండుతో లగ్గమాడుకుంట పలక మారిన పదును తీరిన పండు తుంచమంట చిలక కొట్టని కులుకులున్నవి దిండు పంచమంట పండగ నీ ఈడు పండగే ఈ నాడు చూపుతో చూలించేస్త చూడమ్మడు నడుమునే పట్టాల నలుగులే పెట్టాల పొడిమినే తుంచేయ్యాల తొలిజాముుల అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ కులుకులూరిలో తళుకుపేటలో మెలికలేసుకుంట ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంట సొకుతోట ఆకు చాటులో పిందె ఉన్నదంట కొమ్మవంచి ఈ గుమ్మ సొగసునే కొయ్యమన్నదంట పిందెనే కాయిస్తా కాయిస్తా పండిస్తా అందనే అందిస్తుంటే అడిగిందిస్తా వరసలే కలిపేయి వయసునే దులిపేయి వగరుగా ఉందో ఈడు వేసై చెయ్యి అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెలోన కొట్టిందబ్బా తపనలో తడి దెబ్బ పొగరులో పొడి దెబ్బ చాటుగా వొళ్ళంతా నన్ను తడిమిందబ్బా