Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nenaa Ninnu
Thaman S
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓ నేనా ఓ నేనా
నాకేమైయ్యిందో ఏమోగానీ
నీతో చేరింది నేనా
నిను కావలనంటోంది నేనా
హే నువ్వే హే నువ్వే
నిజమే అయినా కల అనుకోనా
నను మీకిస్తున్నది నేనా
నను కాదంది నను కోరింది
రెండూ కూడా మరి నువ్వేనంటున్నా
ఓ నేనా ఓ నేనా
నాకేమైయ్యిందో ఏమో గానీ
నీతో చేరింది నేనా
నన్ను నేను కొంచం
గిల్లి చూసుకున్నా
ఇది నేనో కాదోనంటూ
సందేహం వేస్తుంటే
మనసేమో గాల్లో తేలే
సంతోషం చూస్తుంటే
హేయ్ గారడీలు చేసే ఈ ప్రేమ
నువ్వే మూలున్నా
కళ్లు గప్పి నీలోకొస్తుందే
నువ్ ఆపేస్తున్నా
నువ్వు చెపుతుంటే మది వింటుంది
ఎంతో నచ్చావన్న మాటే
అడుగేచోట నిలబడ కుంటే
అంతో ఎంతో ప్రేమ నీలో ఉన్నట్టే
నిన్నదాక నాలో సందడింత లేదే
ఓసారి చూడంగానే ఆ మాయే ప్రేమంటూ
నాక్కూడా తోచిందయ్యో
నువ్వు ముందే అన్నట్టు
హేయ్ వెల్లువల్లే ముంచే ఈ ప్రేమా
నిలువెల్లా తాకి
నిన్ను లాగకుండా ఉంటుందా
తన లోకంలోకి
ఏదేమైనా పడిపోతున్నా
నను లాలించే గుండెల్లోనా
తొలి చూపుల్లో బలమెంతుందో
తెలిసే ఉంటుందిగా నీకీనాడైనా
ఓ నేనా ఓ నేనా
నాకేమైయ్యిందో ఏమో కానీ
నీతో చేరింది నేనా
నిను కావలంటోంది నేనా