Manase Jhathaga Paadindhile
S.P. Balasubrahmanyam, P. Susheela, Sathyam
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే
మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో ఆఆఆఅ
మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో ఓఓఓఓ
ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నదీ
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
ఏఏ హెహే ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నదీ
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
అందుకే ఓ చెలీ అందుకో కౌగిలీ
ఓ చెలీ
ఏ హె హే మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో ఓఓఓఓ
ఓఓఓ ఓ మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో ఓఓఓఓ
నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఆ ఓహో నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఓ అందుకే ఓ ప్రియా అందుకో పయ్యెద
ఓ ప్రియా
ఏ హె హే మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో
ఓఓఓ ఓ మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో
ఈ వేళలో ఎందుకో
ఈ వేళలో ఎందుకో