Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Hey Naughty
S.P. Balasubrahmanyam, S. Janaki
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Hey naughty love boy!
ఈ beauty నీదోయ్
నీ ప్రేమలేఖ నేనందుకున్నా
ఆ నింగి దాకా నే పొంగుతున్నా
నేడో రేపో పెళ్ళి
నీ రూపే ruby
I love you baby
నీ రూపే ruby
I love you baby
ప్రేమల్లో అ ఆ లు, సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు, సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
హే ప్రేమల్లో అ ఆ లు, సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు, సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
వరించి వస్తున్నా, వయ్యారమిస్తా
తపించిపోతున్నా చలాకి పిల్లా
కనులా మెరిసి కథలే తెలిసి సొదలే విరిసే
నీ రూపే ruby
I love you baby
నీ ప్రేమలేఖ నేనందుకున్నా
ఆ నింగి దాకా నే పొంగుతున్నా
నేడో రేపో పెళ్ళి
Hey naughty love boy!
ఈ beauty నీదోయ్
Hey naughty love boy!
ఈ beauty నీదోయ్
కళ్ళల్లో నాట్యాలు, గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పద్యాలు, బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు
కళ్ళల్లో నాట్యాలు, గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పద్యాలు, బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు
వయస్సు నీతోనే వసంతమాడే
సుగంధరాగాల ఉగాది నేడే
ఎదలో మెదిలే సొదలే కథలే ముదిరి మనసే కుదిరే
Hey naughty love boy!
I love you baby
నీ ప్రేమలేఖ నేనందుకున్నా
ఆ నింగి దాకా నే పొంగుతున్నా
నేడో రేపో పెళ్ళి
Hey naughty love boy!
ఈ beauty నీదోయ్
నీ రూపే ruby
I love you baby