Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Akhanda Haindhavam
Sarvepalli Sisters & Naga Gurunatha Sarma
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
అఖండ హైందవం హైందవం హైందవమ్
విశ్వ రచనా వైభవం
నవ్య ఘటనా ప్రాభవం
అనంత హైందవం హైందవం హైందవమ్
ఆది స్వరితం శ్రీరవం
ఆత్మ చరితం వర్ణవం
వేద వేదాంత విహిత సంజాత
విధి విధ వరధర్మం
కాల కాలాంత కథన సంధాన
క్రితిక్రిత యుగ ధర్మం
పంచ భూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ
ధర్మం ప్రణవం
మందిరోద్ధార మను సదాచార
మణిమయ ధర్మం మహితం
సకల సద్భావ సాంద్ర గీతం
స్మృతిపురానైక సుప్రభాతం
ఆలయాకార నిగమ సంచార
సర్వాధారం ధర్మం
సుందర జీవన సూత్రమిదం
శత గుణ గణ సంచిత
జనవన రంజిత అతులిత ధర్మమిదం
ఘన సనాతనం జనకు సత్యయానం
నిత్య నిర్మలం కాలం
నియత భేలనం
ఢమ్ ఢమ్ ఢమరుక ఢంకానాద
లయకారామృత సదాయశ్శివయ్
భమ్ భమ్ భమ్ భవ భూతనాశ
త్రిపురాకారం త్రినేత్రేశ్వరం
గమ్ గమ్ గత ఘోషనాథ
ఘన గౌరీశమ్ ప్రతీష్టేశ్వరమ్
జమ్ జమ్ జమ్ జన జంజనాథ జననం
ధ్యాయేత్ శివం శంకరమ్
ఓంకార హైందవ రక్షాల
శ్రిత జన పాలాయ శంకరా
ఓంకార జంగమ నాథాయ
ఢమ ఢమ రుద్రాయ శంకరా