Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Puttene Prema
Ram Miryala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
పుట్టెనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ
ఏం జేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో coma
అతలాకుతలం అవుతున్నానమ్మా
నీ పేరేంటో జెప్పు పచ్చబొట్టేసుకుంట
నీ ఊరేంటో జెప్పు పెట్టె సర్దేసుకుంట
Cell numberని జెప్పు ring ఇచ్చేసుకుంట
మంచి dateఉంటే జెప్పు పెళ్లి చేసేసుకుంట
పుట్టెనే
పుట్టెనే
పుట్టెనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ
ఏం జేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో coma
అతలాకుతలం అవుతున్నానమ్మా
కత్తులతో ఎప్పుడూ కల్లోలంగా ఉండే దారుల్లో
పువ్వులాగ మెరిశావే
మగపురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో
ఆడవాసనిప్పుడే చూపావే
నీ casteఏంటో జెప్పు నేను మార్చేసుకుంట
నీ tasteఏంటో జెప్పు వంట నేర్చేసుకుంట
నువ్వు జెప్పేది జెప్పు నేను ఒప్పేసుకుంట
నాన్నకప్పుంటే జెప్పు నేను తీర్చేసుకుంట
పుట్టెనే
పుట్టెనే
పుట్టెనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ
ఏం జేశావో ఏమో గదమ్మా
దోమతెరలాగా ఉస్సూరని ఉండే నా life
వెండితెర చేశావే
ఒక్కనవ్వుతోనే కుండీలాంటి బుజ్జిగుండెలోన
ప్రేమవిత్తనాలే జల్లేశావే
నీ ఇష్టాలు జెప్పు list రాసేసుకుంట
నీ కష్టాలు జెప్పు నెత్తిమీదేసుకుంట
ఏమి గావాలో జెప్పు gift ఇచ్చేసుకుంట
నువ్వు కాదంటే జెప్పు నేను ఉరేసుకుంట
పుట్టెనే
పుట్టెనే
పుట్టెనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ
ఏం జేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో coma
అతలాకుతలం అవుతున్నానమ్మా