Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Patta Pakkinti
S. A. Raj Kumar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ
పెడతా ఎంచక్కా ఘాటు
ప్రేమ భువ్వనీ
పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ
పెడతా ఎంచక్కా ఘాటు
ప్రేమ భువ్వనీ
అదిగో చూస్తుంది నిప్పురవ్వ
అయినా మోగించు ముద్దు మువ్వ
సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా
అమ్మో ఈ పిచ్చి పేరే love-ah
గురివిందకి తన కిందని
మచ్చొటి ఉన్నదని తెలవదా చెలి
తన సంగతి మనకెందుకోయ్
కమ్మంగ కానుకిస్త కన్నె కౌగిలి
రావే నా మల్లె పూల తట్ట
పెట్టెయ్ ఎంచక్కా తేనె రొట్టా
సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా
అమ్మో ఈ పిచ్చి పేరే love-ah
ప్రేమించానని మత్తుగా పిచ్చెకించే వారిని
నమ్మొద్దంటే వెక్కిరించుట న్యాయమా న్యాయమా
నువ్వొద్దన్న మనిషిని నే ప్రేమిస్తే తగదని
నీతులు చెప్పే నిన్ను మాత్రం
నమ్మటం సులభమా
కాకికి కోయిల పాట నచ్చునా
కప్పకి పూవుల విలువ తెలియునా
లోకుల మాటలు పక్కనెట్టవే
కమ్మని ముద్దుల విందుచేయవే
అసూయకి లొంగని ఆడదేది ఈ జగాన
రవ్వా రగిలింది తీపి తిక్క
వైనా వెన్నెల్లో పూల పక్కా
రావే నా పాల కొల్లు ముంత మామిడి
చేస్తా సమ్మోహనంగ సోకు ముట్టడి
సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా
అమ్మో ఈ పిచ్చి పేరే love-ah
రగిలే మనసు రగలని
పగిలే గుండెలు పగలని
క్షణమైనా నిను వదలలేనోయ్
ప్రియతమా ప్రియతమా
విరిసే మొగ్గ ఉండగా
విచ్చిన పువ్వు ఎందుకే
పాలు నీరై కలిసి పోదాం
ప్రాణమా ప్రాణమా
మంచని చెబితే నెత్తి కెక్కునా
గుండెలు పగలగ బుద్ది వచ్చునా
వచ్చే వెన్నెల రాక మానదే
పోయే చీకటి పోక మానదే
ఏనాటికి మారదు మారదే బ్రహ్మ రాత
సిగ్గే లేదమ్మా హవ్వ హవ్వా
అమ్మో ఈ పిచ్చి పేరే love-ah
అమ్మో నేనాగలేను సుందరాంగుడా
కొట్టెయ్ love stamp మీద ముద్దు ముద్దర
రావే నా సీమ రేగు పండా
ఉంటా life అంతా నీకు అండ
అదుగో చూస్తొంది రాతి బండ
వేసెయ్ నా మెళ్లో పూల దండా
నీ testeకి నా testeకి
కుదిరిందే గొప్ప match కన్నె కోమలి
లోకానికి తెలియాలిగ
కొట్టెయ్ నా సామిరంగ కుర్ర కౌగిలి
రావే నా గండిపేట పువ్వా
పెడతా ఎంచక్క ప్రేమ భువ్వా
సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా
అమ్మో ఈ పిచ్చి పేరే love-ah