Skip to content

BRO Theme

Aditi Bhavaraju, Aditya Iyengar, Adviteeya, Anudeep Dev, Arun Kaundinya, Damini Bhatla, Harika Narayan, Harini Ivaturi, Malavika, Pratyusha Pallapothu, Pvns Rohith, Raghuram, Revanth, Sahithi Chaganti, Satya Yamini, Srikrishna, Tejaswini, Shivani Pisupati, Pavani Vasa, Shruthika Samudhrala, Nada Priya, Vagdevi Kumara, Lakshmi Meghana, Geethika Vasanth, Tejaswi (USA), K. Pranati, Nigama Nellutla, Maneesha Pandranki, Keerthana Srinivas, Pravasthi, Amrutha Varshini, Chaitu Satsangi, Sai Sri Charan, J.V. Sudhanshu, Saicharan Bhaskaruni, Maman Kumar, Ritesh G Rao, Saatvik, Arjun Vijay, Narasimha, Pavan Charan, Naresh Mamindla, Lakshmi Naidu, Akhil Chandra
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

కాలః త్రిగుణ సంశ్లేషం కాలః గమన సంకాశం కాలః వజ్రయేత్ చారణం కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం Bro బ్రోదిన జన్మలేశం Bro బ్రోవగ ధర్మశేషం Bro బ్రోచిన కర్మహాసం Bro బ్రోదర చిద్విలాసం Bro Bro Bro Bro Bro బ్రోదిన జన్మలేశం బ్రోవగ ధర్మశేషం Bro బ్రోచిన కర్మహాసం బ్రోదర చిద్విలాసం Bro బ్రహ్మ పూర్ణ బృహస్పతిః సబ్రహ్మి పూర్వ సమాకృతిః ప్రపర్వ గర్వ నిర్వానావృతి విశ్వశ్రేయ సమర్పతిః సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః విదేహ గేహ వాహ జాగృతి కాలా భీల సమోద్ధత స్వైరం కాలా లీల సమర్పిత స్మైరం కాలా సర్వ సమర్చిత స్థైర్యం కాలా పర్వ సమున్నత శౌర్యం మృత్యో సత్య ససేవిత ధర్మం మృత్యో సత్వ సఘోషిత మర్మం మృత్యో భృత్య సమీకృత మర్మం మృత్యో నిత్య ససంచిత కర్మం కాలః త్రిగుణ సంశ్లేషం కాలః గమన సంకాశం కాలః వజ్రయేత్ చారణం కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం బ్రహ్మ పూర్ణ బృహస్పతిః సబ్రహ్మి పూర్వ సమాకృతిః ప్రపర్వ గర్వ నిర్వానావృతి విశ్వశ్రేయ సమర్పతిః సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః విదేహ గేహ వాహ జాగృతి Bro కాలం మారుతుందా Bro జాలం ఆపుతుందా Bro పాఠం మార్చుతుందా Bro పాశం పంచుతుందా Bro Bro Bro Bro సామ దాన సవనమున భేదముగ సాగెను సమయమదే కానరాని వలయముల కాలమది చేరెను నరవరపరముగ కాగల కార్యము తథ్యం విధి నుడికారము మారదు కర్తవ్యంలో కాలునికేది అసాధ్యం వరమదో వామనపదమదో తెలియదు భవితవ్యం Bro బ్రోదిన జన్మలేశం బ్రోవగ ధర్మశేషం Bro బ్రోచిన కర్మహాసం బ్రోదర చిద్విలాసం Bro