Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Taratha Etthuku
Chakri
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తరత్తా ఎత్తుకు పోతా
తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా
Give me chance (give me chance)
తరత్తా మంతరమేస్తా
తరత్తా మత్తెకిస్తా
తరత్తా పిచ్చెకిస్తా
Give me chance (give me chance)
ఓ baby ఓ baby సత్తా చూపిస్తా baby
ఓ baby ఓ baby శభాష్ అనిపిస్తా baby
నా కోరికనంతా ఓ కొడవలి చేస్తా
నీ కులుకులు మొత్తం
నే కోసుకుపోతా
రారా కృష్ణా రాధాకృష్ణా పనిలేని funny కృష్ణా
ఛీ పో కృష్ణా silly కృష్ణా పరువాన్ని కొల్లే కృష్ణా
తరత్తా ఎత్తుకు పోతా
తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా
Give me chance (give me chance)
ఎండ లోన ముద్దిస్తా మై వానలోన వాటేస్తా
ఇక ఎండ వాన కలిపొస్తే ఆ పండు చేతికిస్తా
ఉత్తరాన ఊపేస్తా ఇక దక్షిణాన దులిపేస్తా
ఇక వాస్తు చూసుకోకుండా నీ ఆస్తి కరగదీస్తా
నీ నీ నీ నీ దూకుడు తగ్గిస్తా
నా నా నా నా చెడుగుడు సాగిస్తా
(పిల్లగో)
నే తిప్పులు పెడతా
(పిల్లగో)
సరి హద్దులు పెడతా
(పిల్లగో)
నిన్ను అల్లాడిస్తా ఆడిస్తా
పిల్లో
నే తొందర పెడతా
పిల్లో
నే పంతంపడతా
పిల్లో
నీ పైపై కొస్తా పీడిస్తా
రారా కృష్ణా రాధాకృష్ణా రెచ్చావు rowdy కృష్ణా
గోపికృష్ణా happy కృష్ణా love తీపి కోరే కృష్ణా
తరత్తా ఎత్తుకు పోతా
తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా
Give me chance (give me chance)
ఊరుకుంటె ఒకటిస్తా నువ్వు కోరుకుంటె రెండిస్తా
ఆ మూడు ముళ్ళు నువ్వేస్తే నా ఏడు జన్మలిస్తాం
అడుగుతుంటే ఇంతిస్తా నువ్వు అడుగకుంటే కొంతిస్తా
నా అడుగులోనా అడుగేస్తా బ్రతుకంతా ధారపోస్తా
నా నా నా నా గడపన దాటొస్తా
రా రా రా రా గుండెల్లో దాచేస్తా
(పిల్లగో)
నీ వేళే పడతా
(పిల్లగో)
మురిపాలే పడతా
(పిల్లగో)
సగుపాలై పోతా లాలిస్తా
పిల్లో
నీ పరువే పోస్తా
పిల్లో
యద పరుపే వేస్తా
పిల్లో
పిల్లోడిని ఇస్తా నవ్విస్తా
రా రా కృష్ణా రాధాకృష్ణా మెచ్చావు naughty కృష్ణా
కేడి కృష్ణా crazy కృష్ణా నీ ప్రేమ నాదే కృష్ణా
తరత్తా ఎత్తుకు పోతా
తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా
Give me chance (give me chance)
తరత్తా మంతరమేస్తా
తరత్తా మత్తెకిస్తా
తరత్తా పిచ్చెకిస్తా
Give me chance (give me chance)