Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Whistle Aesko
Yuvan Shankar Raja
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే party మరి మోదలందామా
అలజడి పుట్టించేద్దామా
Campaign నిక start-u చేద్దామా
Mike-u చేత పట్టుకుందామా
హేయ్ ఒక్క నిమిషం ఏమన్నావ్
Champagne start-u చేద్దాం అని అన్నాను
Champagne ఆ
నా చెవికి campaign అని వినిపించింది
హే మత్తులో అలాగే వినిపిస్తుందిరా
Correctగా విను start music
హే party మరి మోదలందామా
అలజడి పుట్టించేద్దామా
Campaign నిక start-u చేద్దామా
Mike-u చేత పట్టుకుందామా
ధనా ధనాలే నా voice-u
ఘనా ఘనులే మన boys-u
Public మొత్తం మనకే cheers-u
Party పెడితే full success-u
శబ్ధం అదిరేట్టు whistle ఏస్కో
రక్తం మరిగేట్టు whistle ఏస్కో
System పగిలేట్టు whistle ఏస్కో
ఓలమ్మి ఓరబ్బీ నువ్వు whistle ఏస్కో
G O A Tకి whistle ఏస్కో
Automaticగా whistle ఏస్కో
Dragon వేటకి whistle ఏస్కో
ఓలమ్మి ఓరబ్బీ నువ్వు whistle ఏస్కో
Full sound-u
(నానా నానాన) whistle ఏస్కో
(నానా నానాన) whistle ఏస్కో
(నానా నానాన) whistle ఏస్కో
భూంమీదికి వచ్చేశాక doubt ఎందుకు
Chill అవ్వక
సంతోషాన్ని చుట్టూ పక్క
పంచేందుకే నీ పుట్టుక
ఎదుటీ గుండెల్ని cool చేసుకో
నీ మీద కోపాల్ని nil చేసుకో
నీకే నువ్వు call చేసుకో
నీ lifeను నువ్వే deal చేసుకో
నింగి రంగే మారేనా
భూమి పరుగే మారేనా
అరే last-u బొట్టూ అయ్యేవరకు
మన party ఆగేనా
హేహే హే నీరేలేని ఊరిలోనా
పచ్చంగా పలికేనా ఆ కోయిల
కన్నీరున్న కళ్లతోనా
నెమలమ్మ నాట్యాలు చూసేదెలా
మైకెల్ జాక్సన్-ది moon walk-u
మార్వన్ బ్రాండోది don walk-u
విజయం మనకు cake walk-u
ఇక తక్కదామా మద్దతు నీకు
(నానా నానాన) whistle ఏస్కో
(నానా నానాన) whistle ఏస్కో
(నానా నానాన) whistle ఏస్కో
ఓలమ్మి ఓరబ్బీ నువ్వు whistle ఏస్కో
(నానా నానాన) whistle ఏస్కో
(నానా నానాన) whistle ఏస్కో
(నానా నానాన) whistle ఏస్కో
ఓలమ్మి ఓరబ్బీ నువ్వు whistle ఏస్కో
Full sound-u