Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Welcome To Hyderabad
Harika Narayan, Ritesh G Rao
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
(Take that like that)
(Wake here right that)
(Drop beat i had)
(Shakespeare's verse that)
(Make sure lite fat)
(Long life no pass)
(Sky high soke that)
(Drakes song dig that)
ఎగిరే కలలతో
హృదయమే కదులుతుంటే
వెతికినా కనులకే
ఉదయమే కలుసుకుంటే
పెరుగుతున్నది ఖరుచుల బరువే
వినపడే పలు భాషలు చెవికే
ఏ రోజు అయినా సెలవు లేదే
తరతరాలే కనపడేనే
Seven seater-u లోన చోటు ఉన్నదా
బయట కొచ్చి పక్కనే పక్క వేసి నిద్దర
Night meals పెట్టరా చిట్టిగారి point-u
ఇంక tension ఎందుకు నడకైనా పరుగే
కాలం మనతోనే carrom board ఆడే
దూరంగా ఉంటున్నా ఈ చోటే
ఇల్లై పోయిందే
పద పద అన్నదిగా మనసు
నగరములో అటు ఇటు తిరుగు
భవితను ఎందుకు కలవడము
రేపేమవునో తెలియదే
ఆశలన్నీ మోసుకుంటూ
దూరమెంత చేరినా
ఊహలోని కోటలెన్నో చుసుకుంటూ
నేడు బ్రతకటమే
మిగిలే కలలతో
హృదయమే కదులుతుంది
వెతికినా కనులకే
ఉదయమే కలుసుకుంటే
పెరుగుతున్నది ఖర్చుల బరువే
వినపడే పలు భాషలు చెవికే
ఏ రోజు అయినా సెలవు లేదే
తరతరాలే కనపడేదే