Skip to content

Mamidi Konala Meena Mabbulemo Nilichinayi

Madhupriya
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

మామిడి కోనల మీనా మామిడి కోనల మీనా మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవ్వరి మీదనే యాప కొమ్మల మీనా పొద్దులేమో గూకినాయి యాప కొమ్మల మీనా పొద్దులేమో గూకినాయి యాపతి ఎవ్వరి కోసమే ఓ బూజవ్వ యాపతి ఎవ్వరి కోసమే గల్లా గల్లల్లా లుంగీ నడుముకు సూట్టి తెల్ల తెల్లటి అంగీకి అత్తరు కొట్టి బంగారి ముద్దుటుంగరాలే పెట్టి బాల మీసాలే దువ్వుకుంటూ నా కొరకే దారి పట్టే యాపతి సోపతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపతి కోసమే యాపతి సోపతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపతి కోసమే మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవ్వరి మీదనే మామిడి కోనల మీనా మామిడి కోనల మీనా చింత చిగురుల మీనా చిలకలేమో వాలినాయి చింత చిగురుల మీనా చిలకలేమో వాలినాయి చిత్తము ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ చిత్తము ఎవ్వరి మీదనే చిలుక పచ్చటి చీర సింగులు చెక్కి వాని జాడ గాచి ఎదురుచూస్తీ బంగుల ఎక్కి చిన్నోని సోయిల చెంపలు ఎరుపెక్కి రాలుగాయి నా మనసు వాని ముసి ముసి నువ్వుల్లో చిక్కే చిత్తం చిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే చిత్తం చిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోని మీదనే మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవ్వరి మీదనే బంతి పువ్వుల మీనా బాసలేవో పూసినాయి బంతి పువ్వుల మీనా బాసలేవో పూసినాయి బామలు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ బామలు ఎవ్వరి మీదనే బోలు గజ్జెల పట్టిలే పెట్టుకొని బుగ్గలున్న లంగా జాకెట్టే కట్టుకొని బుట్ట కమ్ములు బొట్టే దిద్దుకొని ఇరుగు పోరుగంటూ లేని యాల వాని అరుగు తొక్కంగా బామలు నా బావ మీదనే ఓ నాగవ్వ బారబారు వాని మీదనే బామలు నా బావ మీదనే ఓ నాగవ్వ బాజాప్త వాని మీదనే