Skip to content

Prapancha Jishnu

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఆ ఆఆ తకధిమి తక తోం తకిట తకిట తకిట తాంతకడ్దిక తకధిమి తకజను తరికిట తకధిమి తక తాంగు తకజను తదీం తకదీం తకిట తకధిమి తరికిటతోం తకదిం తకదీందీంత తత ధిమి తరికిటతోం తరికిటతత్త తరికిటతత్త తరికిటతత్త తరికిటతత్త తలాంగు తత్త తలాంగు తత్త తరికిటతోం తరికిటతోం తరికిటతోం ఓం ప్రచండ బాహు సువర్ణ రాహు సుముఖోభవ ఆ, శ్రీవిష్ణు ప్రపంచ జిష్ణు విజయీభవ తోంతత తదీంత తకిటతోం తక తరికిటతోం తరికిటతోం తలాంగు తరికిటతోం తరికిటతోం తరికిటతోం తలాంగు తరికిటతోం తకిట తధిమి తకిట తజను ఓ నిగూఢచక్షుః రహస్య భిక్షు వరదోభవ మ్ భ్రాజిష్ణుః మహాసహిష్ణు ప్రముదోభవ సుభ్రుః రమా రిరంసా... బభ్రూకన ప్రశంస విబ్రాజ స్వర్ణ హంస... సంవిభ్రమా భృగుంసా శోధించి ఎదను దోచే పరమ పురుషా, ఆ ఆఆ వేధించి ఉద్ధరించే చిద్విలాస శ్రీకార ప్రాకార భూభార పరిహార చేర రారా రాజ రాజ రాజచోర ప్రచండ బాహు సువర్ణ రాహు సుముఖోభవ ఆ, శ్రీవిష్ణు ప్రపంచ జిష్ణు విజయీభవ వజ్ర కుశ్మాండ తస్కరోద్ధండ గండభేరుండ దోర్దండ ద్వాంత బ్రహ్మాండ చోర మార్థాండ ప్రాక్సురాబాండ వేదాండ నిష్టాంగ కేసి ఖండనం మీద దృష్టి పెడతావు సిపివిష్టా ముష్టికై వచ్చి నెత్తిపైకెక్కి తిష్టవేస్తావు అశ్వత్థా By god's grace,I keep vibes raised How can I stare down the space Yet we rise again Walk past another station Like a star be willing to fly Wake, walk into the fight man With just a mic man You're not the face to race For woken design Confirmation Walk the nation All the way Unlock the session Funk duration All the way తదికతోంత దీంత దీంత తత తా తకిట తోం తత తదికతోంత దీంత దీంత తత తాంకునిత దీంతరి తేతే దిమి తకిట దిమి దిమి తకిట Unlock the session Funk duration దిమి తకిట దిమి దిమి తకిట ఆ... లడ్డూక్క ప్రసాదం (తొంతధీర దేహం) ఆ... నీ లడ్డూక్క ప్రసాదం... (తదీంత తదీంత తలాంగు తదీ) అష్టైశ్వర్యశ్రీధం (దిమి తకిట దిమి దిమి తకిట) తంతే మాయా మేయం... అంతా దేవతాయం హారతింకా అందుకోరా... రాజ రాజ రాజచోర ఆ. తోం తక తదీంత తోం తోం తోం తలాంగు తోం తరికిటతోం తరికిటతోం తక తరికిటతోం తక్ తోం తక్ తక్ బహులోర్మీకృత క్షీరాబ్ధి మథన మందార గిరీంద్ర ప్రోద్దారా ఆ, దిట దిట దిట సిలాప్రతాప సందర్భ పటుతర గోవర్ధనా గిరిధర విశదంష్టనల ధూర్తకాళీయ ఫణి ఫనారూఢ నటసుందరా అతులిత హిత మహా వరాహ భూగోళ ధృత పరిరక్షాకర దీక్షాకర లక్ష్మీశ్వరా