Skip to content

Anudhaala Hrudayama

S. P. Balasubramanyam
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

అందాల హృదయమా అనురాగ నిలయమా అందాల హృదయమా అనురాగ నిలయమా నీ గుండెలోని తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట వెంటాడు నన్ను ప్రతిచోట అందాల హృదయమా అనురాగ నిలయమా ఏ పాటకైనా కావాలి రాగము ఏ జంటకైనా కలవాలి యోగము జీవితమెంతో తియ్యనైనదని మనసున మమతే మాసిపోదని తెలిపే నీతో సహవాసం వలచే వారికి సందేశం అందాల హృదయమా అనురాగ నిలయమా నీ గుండెలోని తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట వెంటాడు నన్ను ప్రతిచోట అందాల హృదయమా అనురాగ నిలయమా మనసున్న వారికే మమతానుబంధాలు కనులున్న వారికే కనిపించు అందాలు అందరి సుఖమే నీదనుకుంటే నవ్వుతూ కాలం గడిపేస్తుంటే ప్రతి ఋతువు ఒక వాసంతం ప్రతి బ్రతుకు ఒక మధుగీతం అందాల హృదయమా అనురాగ నిలయమా నీ గుండెలోని తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట వెంటాడు నన్ను ప్రతిచోట అందాల హృదయమా అనురాగ నిలయమా