Jaamurathri
S.P. Balasubrahmanyam, K. S. Chithra
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
జామురాతిరి కాసుకోమరి
కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
చేరుకో ఒడి చెయ్యి గారడీ
కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
రవికకు పుడితే కితకితలు
బుగ్గలకెందుకు నిగనిగలు
గుండెకు పుడితే గుబ గుబలు
తనువుల కెందుకు తహ తహాలు
కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
జర బోలో బోలో బోలో బోలో బోలో బోలో బోలో... హేయ్
దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
కామయ్యకు కబురెడదాం
కవ్వింతల కథ చెబుదాం
కోరస్: ఒహొహొ హో ఒహొహొ హో (2)
హో కామయ్యకు కబురెడదాం
కవ్వింతల కథ చెబుదాం
ఏకాంతం కనిపెడదాం ఏకంగా జతకడదాం
మోజుల్ని త్వరపెడదాం మోమాటం విడగొడదాం
కౌగిళ్ళకు పదునెడదాం ఆరాటం పని పడదాం
ఐసా పైసా తేల్చేద్దాం
కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
ఆనందం లో మునకేదాం
కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
సరే కానీ కానీ కానీ కానీ కానీ కానీ కానీ... హేయ్
దిన్ దిన్ తా దిగి దిగి తా (4)
సంపెంగల సవ్వడిలో సై అన్నదిలే వయసు
కోరస్: ఒహొహొ హో ఒహొహొ హో (2)
సంపెంగల సవ్వడిలో సై అన్నదిలే వయసు
శ్రీ గంధపు ఆవిరినై శోధిస్తా నీ సొగసు
వెయ్యేళ్ల అనురాగం నా ఒళ్ళో ఒదిగేనా
లే వలపు వీణల్లో రాగాలు తరిగేనా
ఈ గిలిగింతల రాతిరిలో
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
మైమరపింపుల జాతరలె
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
కొరస్: హాయ్ రె హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
అది ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో... హేయ్
దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
జామురాతిరి కాసుకోమరి
కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
చేరుకో ఒడి చెయ్యి గారడీ
కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2)
రవికకు పుడితే కితకితలు
బుగ్గలకెందుకు నిగనిగలు
గుండెకు పుడితే గుబ గుబలు
తనువుల కెందుకు తహ తహాలు
కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
జర బోలో బోలో బోలో బోలో బోలో బోలో బోలో... హేయ్
దిన్ దిన్ తా దిగి దిగి తా (4)