Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kondapalli Bomma
Koti
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ
కోటిపల్లి రాజ కొంగు పట్టు కూజ చేసుకోర బాలరాజ
పూతకోచ్చె వేళల్లో లేత లేత ఊహల్లో
చాటు మాటు సరసంలో దాగి ఉన్న మైకంలో
మనసా వాచా వలచాను నేను నిన్ను
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ
కోటిపల్లి రాజ కొంగు పట్టు కూజ చేసుకోర బాలరాజ
వయసంటు వచ్చాకా
మనసంటు ఇచ్చాకా
ప్రేమంటు పుట్టకుండ ఉండమంటే ఎట్టాగ
బందించి గుండెలోనే దాచుకుంటే మర్యాద
కల్లోకోచ్చిన బావ నా కౌగిలిలోకి రావ
మెళ్ళో మాలే వెయ్యిన నీ ఒళ్ళో వాలగరాన
వినవే బాల యదలోని రాసలీల
కోటిపల్లి రాజ కొంగు పట్టు కూజ చేసుకోర బాలరాజ
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ
మత్తెదో కమ్మేసి
గంమత్తె చేస్తుంటే
మన పొద్దే పంచదార తీపి రుచులే తేవాల
నీ సొత్తె సొంతమైతే హాయి అంది చూడాల
అల్లుకుపోదాం బామ ఆలస్యం చేయ్యక రామ
తొందరలేదంటునే గిలిగింతలు పడతావు ఎల
తగునా మదనా మదిలోన బాధ వినర
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ
కోటిపల్లి రాజ కొంగు పట్టు కూజ చేసుకోర బాలరాజ
పూతకోచ్చె వేళల్లో లేత లేత ఊహల్లో
చాటు మాటు సరసంలో దాగి ఉన్న మైకంలో
మనసా వాచా వలచాను నేను నిన్ను