Hukum - Telugu
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
హుకుమ్ టైగర్ కా హుకుమ్
హుకుమ్ టైగర్ కా హుకుమ్
ఉరుముకి మెరుపుకి పుట్టాడురా
పిడుగుని పిడికిట పట్టాడురా
అడుగడుగున గుడి కట్టాలిరా
తరతర తరముల సూపర్ స్టారురా
మనిషిని మనిషిగ చూస్తాడురా
మనసుకి మనసుని ఇస్తాడురా
గడబిడ జరిగితే లేస్తాడురా
మొరిగిన మెడలకి ఉరితాడురా
తలైవా నవ్వేస్తే స్టైల్
తలైవా చిటికేస్తే స్టైల్
తల ఎగరేస్తుంటే స్టైల్
వయసుకి దొరకని ఇతనొక బాలుడు
తలైవా వాకింగే స్టైల్
తలైవా వార్నింగే స్టైల్
తలపడు డేరింగే స్టైల్
ఎముకలు విరవక ఎవడిని వదలడు
రేయ్ లేదు ఖాతరా
వేస్తాడు ఉప్పు పాతరా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా
హే జైలే వీడికున్న ఇల్లే
అస్సలు నిదరపోవు కళ్ళే
నకరాల్ చెయ్యమాకు సాలే
కడతడు డొక్కచించి డోలే
హుకుమ్ టైగర్ కా హుకుమ్
ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా, హహహ
నువు మంచిగుంటె మంచి ఏయ్
నువు చెడ్డగుంటె చెడ్డ
నీకేది ఇష్టమైతే ఏయ్
అది తేల్చుకోర బిడ్డా
మట్ట గిడసలా ఎగరకు కొడకా, ఏయ్
పొట్టు తీసి పులుసెడతా
కన్నుగప్పుతు పారిపోతే ఎలక ఏయ్
తప్పదంటే కొండ తవ్వుతా
తలైవా అడుగుగేస్తే... స్టైల్
తలైవా విజిలేస్తే... స్టైల్
తల తల డ్రెస్సేస్తే... స్టైల్
అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు
తలైవా డాన్సింగే స్టైల్
తలైవా స్మోకింగే స్టైల్
తల నెరిసిన గాని స్టైల్
చెరగని చరితలో నిలిచిన ఒక్కడు
రేయ్ లేదు ఖాతరా
వేస్తాడు ఉప్పు పాతరా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా
హే జైలే వీడికున్న ఇల్లే
అస్సలు నిదరపోవు కళ్ళే
నకరాల్ చెయ్యమాకు సాలే
కడతడు డొక్కచించి డోలే
ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా
ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా హుకుమ్
టైగర్ కా హుకుమ్
అర్థమైందా రాజ