Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mooga Manasulu - LoFi Mix
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మూగ మనసులు, మూగ మనసులు
మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయమన్న జాడ లేని హాయి లో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటే చైత్రమా
కుహూ కుహూ కుహూ
స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ
మూగ మనసులు, మూగ మనసులు
ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా ఆ
గాలి సరాగమా పూల పరాగమా
నా గత జన్మల రుణమా
ఊసులు బాసలు ఏకమైనా శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కలల లోనే గడపని
వేరే లోకం చేరే వేగం పెంచే మైకం
మననిలా తరమని
తారా తీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరిని
మూగ మనసులు, మూగ మనసులు