Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Changu Bhala
Mickey J. Meyer
,
Nutana Mohan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
With the rhythm in your feet
And the music in your soul
Lift your hands to the sky and say ganesha
He's your friend when you need
He's the magic in your beat
Lift your hands to the sky and say ganesha
నేనే నేనా వేరే ఎవరోన
నేనే ఉన్నా సందేహంలోన
నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే
నా రెండుకళ్ళ వీధుల్లో వెన్నెల కాసే
నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే
ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్నీ సడి చేసే
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా
నేనే నేనా వేరే ఎవరోన
నేనే ఉన్నా సందేహంలోన
ఇంత గొప్పగుంటుందా జీవితం
ఇంద్రధనుసు మెరిసినట్టుగా
తిరిగి వచ్చి చేరుకుంటే నా గతం
తెలుసుకుంటోంది మనసేమో మెల మెల్లగా
ఊహలన్నీ కిల కిలమంటూ ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా
గుండె పాట గొంతుని దాటి
పెదవుల తీగలపై మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగ
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా
లోకమంతా కొత్త కొత్తగుందిగా
పూల చెట్టు దులిపినట్టుగా
ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగా
తల్లి వెళ్తుంటే ఆపేసే పసిపాపలా
తీరిపోని సరదాలన్నీ
తనివి తీరేలా తీర్చేసుకోవాలిగా
ఆశలన్నీ దోసిట నింపి
సీతాకోకలుగా వదిలేస్తే ఆనందం వేరు కదా
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా
With the rhythm in your feet
And the music in your soul
Lift your hands to the sky and say ganesha
He's your friend when you need
He's the magic in your beat
Lift your hands to the sky and say ganesha