Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Manasa Veena
S.P. Balasubrahmanyam, P. Susheela, Rajan-Nagendra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మానస వీణ మధుగీతం
మన సంసారం సంగీతం
సాగరమధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
మానసవీణ మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయపరాగం
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతన హృదయపరాగం
యదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతన దశాదిశాంతల
సుమ సుగంధాల
భ్రమర నాదాల
కుసుమించు నీ అందమే
విరిసింది అరవిందమై
కురిసింది మకరందమే
మానసవీణ మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
జాబిలీ కన్నా నా చెలి మిన్న
పులకింతలకే పూచినా పొన్న
కనుకలేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలనో
మనసున మమతై కడతేరగలను
పా
పదసరి గపదప మమగగ రిరిసస సరిసాద మా
రిమదపమా రిమారి సరిరి దాసాస పదాద పదాద ప
మానసవీణ మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
నిరిగామద మగరిని దనిరి నిదమ
నిని రిరి గాగ మామ దాదా
దాదా నిని రిరి గాగ మామ
మామ దాదా నిని రిరి గగగ
కురిసేదాక అనుకోలేదు శ్రావణ మెఘమని
తడిసేదాక అనుకోలేదు తీరని దహమనీ
కలిసెదాక అనుకోలేదు తీయని స్నేహమనీ
సనిరిసాని నినిని
నిరి నిరి ని దని దని దమ దాని సససా
మగదమగా మగమగా
గాద మాద మగ నిమగామగమ దాగరిగారిగా సరి నిరి నిరి
మా రిమ దపమ రిమారి సరి మరి సరి సద దాసరి సరిమ
పెదవి నేనుగా పదము నీవుగా యెదలు పాడని
మానస వీణ మధుగీతం
మన సంసారం సంగీతం
సాగరమధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
మానసవీణ మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
సంసారం సంగీతం