Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neede Eenade
Mani Sharma, Mallikarjun, Sree Vardhini
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నేడే ఈ నాడే
నేడే ఈ నాడే కరుణించే
నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించే
నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించే
నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించే
నన్ను చెలికాడే
వాలుకన్నుల వన్నెలాడివి
వగలే చాలు నెరజాణ
దోర ఆశల దొంగ చూపుల
చొరవే నీవు అనుకోన
వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా
(వలచే కలచే కలలాగా)
ప్రేమంటే శృంగరమా
రమ్మంటే చిరు కోపమా
(తందాన నానం నానం నానం నానం నాన)
మహ పెంకి మగువలు మీరు
ఎరుకేలే మీ తల బిరుసు
మనసైతే మీ మగవారు
ఇక ఆగలేరని తెలుసు
నేడే ఈ నాడే కరుణించే
నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించే
నన్ను చెలికాడే
ఆరుబైటిలా కన్ను గీటడం
ఔరా మీకు మర్యాదా
కంటి సైగకే పైట జారడం
అయినా తమకు బాగుందా
పైపైకి పరిహాసమా
బెట్టంత చెలి కోసమా
(వలచే కలచే కలలాగా)
పెదవుల్లో దరహసమా
అది కూడ ఓ వేషమా
(తందాన నానం నానం నానం నానం నాన)
మహారాజు భోగులు మీరు మరి
నాకు లొంగకపోరు
పరువాల మేనకగారు
నను ఇంక విడి పోలేరు
నేడే ఈ నాడే కలిపింది కన్ను
చెలి తానే
నేడే ఈ నాడే కరుణించే
నన్ను చెలికాడే