Chirugaali - Nee La Yevaru
Sunny
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
చిరుగాలి హత్తుకుంది ఏమో ఏంటిది
చిరునవ్వే ఎత్తుకుంది ఏమో ఏంటిది
చిరుజల్లే వస్తానంది ఏమో ఏంటిది
ఓసారి కలిపిన మాట
ఓసారి చూసిన చూపు
ఓసారి కలిగే ఆ ఏమో
ఓసారి కలిపిన మాట
ఓసారి చూసిన చూపు
ఓసారి కలిగే ఆ ఏమో
లేనే లేరేంటో ఎవ్వరు నీలా ఎవరూ
లేనే లేరేంటో ఎవ్వరు నీలా ఎవరూ
లేనే లేరేంటో ఎవ్వరు నీలా ఎవరూ
లేనే లేరేంటో ఎవ్వరు నీలా ఎవరూ