Meda Paina Kousalya, Lalitha, Subhasri, R. Prasanna, Sharmila, Jama, R. Sulochana, B. Padma, K. S. Chithra, R. Mahalakshmi, S.N. Hemamalini, R. Kalpana, Ilayaraja
Popularity · Low
Loading YouTube player...
Lyrics Original Translation Bilingual
మేడ పైన చూడమంట ఒక love జంట love జంట మేడ పైన చూడమంట ఒక love జంట love జంట ఉచితముగ ఒక సినిమా మనకొరకే జరిగెను show, show, show Talking, talking, talking మేడ పైన చూడమంట ఒక love జంట love జంట మేడ పైన చూడమంట ఒక love జంట love జంట మనసే కదులుతుంటే పైట అంచె జారుచుంటే మనసే కదులుతుంటే పైట అంచె జారుచుంటే సరాగాలు సాగేవేల ఇదేంది రామా సరాగాలు సాగేవేల ఇదేంది రామా ఏదేదో అయ్యేనే ఎక్కడికో పోయెనే సరసాలే సరదాలాపుట correct-a మేడ పైన చూడమంట ఒక love జంట love జంట మేడ పైన చూడమంట ఒక love జంట love జంట ఉచితముగ ఒక సినిమా మనకొరకే జరిగెను show, show, show Kiss me,kiss me, kiss me మేడ పైన చూడమంట ఒక love జంట love జంట మేడ పైన చూడమంట ఒక love జంట love జంట Stop Don't move When i say something do listen to that When i show something do look at that Now stop the Game Don't kiss the same త్వరగా జారుకోండి వేడుకలే చాలులెండి త్వరగా జారుకోండి వేడుకలే చాలులెండి ఇలాగేరు చిక్కారంటే గొడవే రామా ఇలాగేరు చిక్కారంటే గొడవే రామా Dangerకే వచ్చింది Signalనే ఇచ్చింది ఇపుడే దొరికిన చోట దాకోకండి మేడ పైన చూడమంట ఒక love జంట love జంట మేడ పైన చూడమంట ఒక love జంట love జంట ఉచితముగ ఒక సినిమా మనకొరకే జరిగెను show show show Missing, missing, missing