Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ekkadiki Nee Parugu
S. P. Balasubrahmanyam feat. Sujatha & MM Sreelekha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
అయ్యా... నా జత నీవే ప్రియా...
ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా
అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి...
అయ్యా... నా జత నీవే ప్రియా...
ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా
అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి
అయ్యా... నా జత నీవే ప్రియా...
నే వెతికే కలల చెలి ఇక్కడనే నా మజిలీ
జాడను చూపినదే మరి నువ్ పాడిన తీయని జావళి
వెలిగించావే కోమలి నా చూపులలో దీపావళి
గుండెలలో నీ మురళి వెల్లదులే నన్నొదిలి
తెరిచే ఉంచా వాకిలి దయ చేయాలని నా జాబిలి
ముగ్గులు వేసిన ముంగిలి అందిస్తున్నది ప్రేమాంజలి
ఈ... రామ చిలక సాక్ష్యం
నీ... ప్రేమ నాకే సొంతం
చిలిపి చెలిమి రాజ్యం మనమింక ఏలుకుందాం
కాలం చేరని ఈ వనం విరహాలతో వాడదు ఏ క్షణం
కల నిజమై నిలచినది మన జతనే పిలిచినది
ఆమని కోకిల తియ్యగా మన ప్రేమకి దీవెనలీయగా