Skip to content

Chiliki Chiliki

V. Ramakrishna, P. Susheela, M.S. Viswanathan
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది ఈ పూల పల్లకి అవుతుంది హే ఓహో అహహా హా అ ఆహా హా ఆ ఒహోహో ఓ చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది ఈ పూల పల్లకి అవుతుంది పొంగే కెరటం తీరం కోసం పరుగులు తీస్తుంది ఈ పూచే కుసుమం తుమ్మెద కోసం దారులు కాస్తుంది పొంగే కెరటం తీరం కోసం పరుగులు తీస్తుంది ఈ పూచే కుసుమం తుమ్మెద కోసం దారులు కాస్తుంది అందమంతా జంట కోసం అందమంతా జంట కోసం ఆరాట పడుతుంది ఈ ఆరాట పడుతుంది చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది ఈ పూల పల్లకి అవుతుంది తుంటరి పెదవి జంటను కోరి తొందర చేస్తుంది ఈ దాచిన తేనెలు దోచే దాక ఓపనంటుంది తుంటరి పెదవి జంటను కోరి తొందర చేస్తుంది ఈ దాచిన తేనెలు దోచే దాక ఓపనంటుంది రోజు రోజు కొత్త మోజు రోజు రోజు కొత్త మోజు రుచులేవో ఇస్తుంది ఈ రుచులేవో ఇస్తుంది చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది ఈ వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది ఈ పూల పల్లకి ఔతుంది హే ఏహే ఒహోహో ఓ ఆ ఆహహా హాహహా ఆహహా హాహహా