Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mirapakaya
Mani Sharma
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చిరుగాలి వీచింది చివురాకు వొణికింది
నీ మీద మనసైంది నిదర రానందీ
తిరణాల కెల్దాము తెల్లార్లు ఉందాము
వస్తవా హొయ్ హొయ్ హొయ్ హోయ్
నాతో వస్తవా
మిరపకాయ బజ్జిలిస్తవా
నా సోళ రాణి
సత్తుపల్లి సంతకొస్తవా
హోయ్ మిరపకాయ బజ్జిలిస్తవా
నా సోళ రాణి
సత్తుపల్లి సంతకొస్తవా
కొర్రమీనులొండి పెడతవా
నా సోకు రాణి
తాటికల్లు ముందు పెడతవా
ఏదడిగితే అది ఇవ్వనా
నడువొంపునే ముడుపివ్వనా
ఏదడిగితే అది ఇవ్వనా
నడువొంపునే ముడుపివ్వనా
పంచమంటే పంచుకుంటా
దంచమంటే దంచుకుంటాలే
మజాలే సుఖాలే పెదాలే
హయ్ పచ్చి మిర్చి బజ్జిలిస్తావా
నా సోళ రాణి
పంచదార చిలకనిస్తావా హ
కోరుకుంది ముందుపెడతలే
ఓరయ్య నువ్వు ఏడకెల్తే ఆడికొస్తలే హ
(ఏలో ఏలో... ఏలాలో)
(ఏలో ఏలో... ఏలాలో)
(ఆ దింకచిక దింకచిక)
(దింకచిక దింకచిక)
(ఆ దింకచిక దింకచిక)
(దింకచిక దింకచిక)
ఏ కొట్లో కొంటివే బియ్యం నువ్వు
మా బాగ పెంచావే body నువ్వు
దానిమ్మ తోటలో పెరిగానయ్యో
సుష్టుగా super ఏసి పెంచానయ్యో
నవ్వా ధగా ధగా
నడుమా నిగా నిగా
నడిచే నెమలివి నువ్వా
హోయ్ హోయ్
చూపా చురా చుర
ఊపా హరోం హర
రతికే పతివే నువ్వా
హాయ్ హాయ్
ఆశతో వస్తిరో మస్తుగా హత్తుకు పోరా
ఇలారా హ హ హ మ్మ్ మ్మ్ మ్మ్
పచ్చి మిర్చి బజ్జిలిస్తావా
నా సోళ రాణి పైటలాగ కప్పుకుంటవా
కైపు రెచ్చి రేగుతున్నదోయ్
ఓరయ్య సన్న రైక
బిగిసి రొప్పుతున్నదోయ్
సైతుగా దోచుకో ఓరబ్బయ్యో
Size లో రంభకి చెల్లిని బాయ్యో
ఓసినా ఒంటరి దాచించెక్కా
వెయ్యనా మెత్తని ముఖమల్ పక్కా
ఓర్ని బండబడ అంతటి హాడావిడా
నలగదు nice-u పావడా హోయ్ హోయ్
ఓసినా ఎంకాయమ్మా ముందే చెప్పాలమ్మా
ఆపినా ఆగను లేమ్మా
హొయ్ హొయ్ హోయ్
అమ్మనీ పొంగునే దొంగలా దోచుకుంటాలే
సవాలే ఇవాళే ఇవాళే
పచ్చి మిర్చి బజ్జిలిస్తలే
ఓరందగాడ గుడిసె కొస్తే గుట్టుకుంటలే
హ పంచుకోను మంచముందిలే
ఆరేసుకోను అచ్చమైన అందముందిలే
హ కసి mood అహో రెచ్చిందిలే
కదనానికే సై అందిలే
కధ కంచికే వచ్చిందిలే
ఒడి దాడికే పదమందిలే
కొంచెమంటే పంచమంటా
కంచమంటే మంచమంటాలే
హహహా కసికే హహహా
(తందనాన తందానానే ఏ తందనాన)
(తందనాన తందానానే)
(తందనాన తందానానే ఏ తందనాన)
(తందనాన తందానానే)