Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sony Cell Phone
Chakri, Kousalya
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సోని cellphone piece-a
దిల్లోకివ్వవే visa
Sonic flight speed-e నీలో చూశా
No love virusలాగ
నాపై focusకాగా
అల్లుకుపోనా నేనై golden తీగ
నవ్వుతు మనస్సే కోస్తా మోనాలిసా
Heart-e hijack చేస్తా oasis-a
మోనాలిసా
Oasis
మోనాలిసా
లేత వెన్నెల్లో ఫ్యారిస్లా నన్నుసోకగా virusలా
కలలు ఆగవు పరిగెడుతూ క్వాలిస్లా
వయస్సు పొంగదా champagne మనస్సు మారెను తుఫాన్లా
నిన్ను రమ్మని మోగింది అనుసారంలా
రానా rocket లాగా
నేనే Venus planet కానా
ప్రాణం ఉన్నా Platinum ముద్దిస్తావా
ముద్దులు ఇచ్చే ATM నేనవుతాగా
ముద్దిస్తావా
నేనొస్తాగా
ముద్దిస్తావా
సోని cellphone piece-a
దిల్లోకివ్వవే visa
(Listen to the rhythm of Ricky D'Costa
If you can't move your body
Just move your feet
Cos scratching and rapping can go on forever
If you don't do it now
You can't do it ever, yeah)
मैंने మెరిసెను మెల్బోర్న్లా
तेरे కోహినూర్ diamondలా
దాడి చేస్తే నీ సొగసులపై బిన్ లాడెన్ లా
చూపు తాకితే acidలా తీపిగుంది fruit saladలా
ప్రేమ ప్రేమతో చంపెయ్యరా cyanideలా
నడుమే nylon ఉయ్యాల
ఊగితే రేగెను నాలో జ్వాలా
మూసిన రెప్పల పైపైకి కలనై వస్తా
కలలే కన్నా ఊహలని నిజమే చేస్తా
కలనై వస్తా
నిజమే చేస్తా
కలనై వస్తా
సోని cellphone piece-a
దిల్లోకివ్వవే visa
Sonic flight speed-e నీలో చూశా
No love virusలాగ
నాపై focusకాగా
అల్లుకుపోనా నేనై golden తీగ
నవ్వుతు మనస్సే కోస్తా మోనాలిసా
Heart-e hijack చేస్తా oasis-a
మోనాలిసా
Oasis
మోనాలిసా
మోనాలిసా