Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Colours Song
Haripriya
,
Jaspreet Jasz
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Colour colour colour colour colour colour colour colour colour
Yel yel yel yel yellow ఓణి వేసిన రాగిణీ
నీకొసం తిరిగి నలిగి కరిగి పోయడ్-ఆంథోనీ
Colour colour colour colour colour colour
Red red red red red-ఉ rose పెట్టిన రూపిణీ
నీ rose ఏ చూసి loose అయిపోయాడయ్యో శివమణీ
Colour colour colour colour colour colour
ఎ blue blue blue blue blue సల్వార్ లో మెరిసిన పార్వతీ
నువ్వు పడనన్నాకే పడిపోయిందే భాస్కర్ పరపతి
అయ్యయ్యో!
Black black black black black saree లో awesome అంజలీ
Hmm!
నువ్వు no అన్నందుకు house ఏ మారెను కౌశిక్ ఫామిలీ
పాపం!
Colour colour colour colour కలరూ
ఇది rainbow రంగుల shower-ఉ
Colour colour colour colour కలరూ
ఈ కలరుకి పడనోడేవరు
ఏ red colour blue colour yellow colour green colour
నాదేగా ఒక్కొక్క కలరూ
పోరా!
White colour black colour pink colour maroon colour
నాదేగా ఒక్కొక్క ఫిగరు
ఆశ!
ఎ B-block baby పరిమళ
Peacock లాగ నడిచెర
Baby pink top లో super మెరిసెరా
Mango కలరు రసగుల్లా
తన పేరేమో ఈసబెల్లా
Long hair loose-గ వదిలితే
చుక్కల్ కురిసెరా
వేణూ heart కి strawberry సరితా welding పెట్టెరా
Carrot కమల dieting చేస్తే ఊరే పస్తురా
కాముడి నీలం jeans ఏ తొడిగిన DJ దీపికా
Grammar తప్పుగ మాట్టడేసిన glamour గుందిరా
Colour colour colour colour కలరూ
ఇది rainbow రంగుల shower-ఉ
Colour colour colour colour కలరూ
ఈ కలరుకి పడనోడెవరు
Red colour blue colour yellow colour green colour
White colour black colour pink colour maroon colour
Milky beauty మెహబుబా
Miss world లా వస్తుందిరా
తన cat walk మొహమ్మద్ మనసునే నలిపేస్తుందిరా
Lavender dress లక్షణా
Sydney Sheldon fiction ఆ
Daily suspense తేలకే
డేవిడ్ tension ఆ
Olive పచ్చ మిడ్డీలోన అదిరే అంజనా
Heart attack ఏ అల్ఫోన్సోకి నువ్వు message చేసినా
Charcoal black-ఉ రింగుల కురుల జమునా darling ఏ
నీ bowling దెబ్బకి ప్రతి కుర్రాడు ధోని batting ఏ
Colour colour colour colour కలరూ
ఇది rainbow రంగుల shower-ఉ
Colour colour colour colour కలరూ
ఈ కలరుకి పడనోడేవరు
Colour colour colour colour colour colour colour colour