Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oka Vaipu Nuvvu
Anup Rubens
,
Saindhavi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఒక వైపు నువ్వు
ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా
అన్నీ ఒక లాగే చేస్తున్నమా
ఒక వైపు నువ్వు
ఒక వైపు నేను
ఒక మాటే దాస్తున్నమా
గాల్లో ఒక మాటే రాస్తున్నామా
గుండెల్లోనా మాటే ఉంది
బయటికేమో రానంటూంది
ఆగలేక మనసు మాత్రం
గొడవ పెడుతోంది
ఇది ప్రేమ, ఇది ప్రేమ
ఇది ప్రేమ, ఇది ప్రేమ
ఇది ప్రేమ
ఒక వైపు నువ్వు
ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా
అన్నీ ఒక లాగే చేస్తున్నమా
హో అదిరే కుడి కన్ను కొన్నాళ్ళుగా
నాకేదో శుభ వార్త చెబుతున్నది
ఏడేవైపున నా యద సవ్వడి
సిరిమువ్వల సడిలా వినిపిస్తున్నది
హ అద్దం ముందు నా బొమ్మ నన్నే ఎవరో అంటున్నది
అర్ధం కానీ ఆనందమేదో నీడై వస్తున్నది
అటు మొన్నలో నిన్నలో ఎన్నడూ లేనిదీ
మనసంతా బరువౌతుందే
ఇది ప్రేమ, ఇది ప్రేమ
ఇది ప్రేమ, ఇది ప్రేమ
ఇది ప్రేమ
చుట్టూ ఒకరైన కనరాకున్న
నాకు నేనే లోకంలా ఇది ఉన్నదీ
చుట్టూ పది మంది ఎవరున్నా లేరని
ఏదో మైకంలా ఉంది మది
అరే ముళ్ళు రాళ్లు పూలే పోతాయ్
నిన్నే ఆలోచిస్తే
నిమిషాలన్నీ నిలబడి పోతాయి
నీలో నన్నే చూస్తే
కనువిందుగా ఇంతకీ వింతలు నేరుగా
మనసే గురి చూసాయంటే
ఇది ప్రేమ, ఇది ప్రేమ
ఇది ప్రేమ, ఇది ప్రేమ
ఇది ప్రేమ
ఒక వైపు నువ్వు
ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా
అన్నీ ఒక లాగే చేస్తున్నమా