Skip to content

Yedola Vundi

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో भाई ఎటువైపు చూసినా ఎదలో నీ రూపమే She looks just like Mona Lisa Smile ఇస్తే ఒక thrill లేరా She opens my heart, god she is so cute చెలి వదనం సుమకుసుమం రా Hey are you in love? Yes Yes I am in love, tell me Hey are you in love? Yes Yes I am in love అరే కొంపతీసి లవ్లో పడిపోయాడేంటి పిల్లోయి... మది సంగీతం పాడింది పిల్లోయి... ప్రేమే నాలో ఆడింది ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో भाई ఎటువైపు చూసినా ఎదలో నీ రూపమే పిల్లోయి... మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైనా నా తనువు తాకగా మది పులకరించదా తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్నబోవదా సెలవంటూ సాగదా She looks just like Mona Lisa Smile ఇస్తే ఒక thrill లేరా She opens my heart, god she is so cute చెలి వదనం సుమకుసుమం రా Hey are you in love? Yes Yes I am in love, tell me Hey are you in love? Yes Yes I am in love ఏదోలా వుందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో भाई ఎటువైపు చూసినా ఎదలో నీ రూపమే She looks just like Mona Lisa Smile ఇస్తే ఒక thrill లేరా She opens my heart, god she is so cute చెలి వదనం సుమకుసుమం రా Hey are you in love? Yes Yes I am in love, tell me Hey are you in love? Yes Yes I am in love రే మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడు ఏంట్రోయ్ పిల్లోయి... మది సంగీతం పాడింది పిల్లోయి... ప్రేమే నాలో ఆడింది లవ్లో పడ్డావా అరే లవ్లో పడ్డాను లవ్లో పడ్డావా Yes Yes I am in love లవ్లో పడ్డావా అవున్రా లవ్లో పడ్డాను లవ్లో పడ్డావా Yes Yes I am in love