Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Anandam Neelone
Hosanna Ministries Official
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా
ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా
అర్హతే లేని నన్ను ప్రేమించినావు
జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యర్ధమై
ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా
పదే పదే నిన్నే చేరగా
ప్రతి క్షణం నీవే ధ్యాసగా
పదే పదే నిన్నే చేరగా
ప్రతి క్షణం నీవే ధ్యాసగా
కలవరాల కోటలో కన్నీటి బాటలో
కలవరాల కోటలో కన్నీటి బాటలో
కాపాడే కవచముగా నన్ను ఆవరించిన
దివ్య క్షేత్రమా స్తోత్రగీతమా
ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా
నీ కొరకే ద్వజమెత్తి
నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే జీవ వాక్యమే
ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా
సర్వసత్యమే నా మార్గమై
సంఘ క్షేమమే నా ప్రాణమై
సర్వసత్యమే నా మార్గమై
సంఘ క్షేమమే నా ప్రాణమై
లోకమహిమ చూడక నీ జాడలు వీడక
లోకమహిమ చూడక నీ జాడలు వీడక
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం నా ఆశయం
ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా
అర్హతే లేని నన్ను ప్రేమించినావు
జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యర్ధమై
ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య తరిరారేనాన
నా యేసయ్య స్తోత్రర్హుడా