Smaiyai
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
స్మియై యై స్మియై యై మనసే దోచెనోయి
స్మియై యై యై యై మాగ్నెట్ చూపోయి మనసే దోచెనోయి
స్మియై యై స్మియై యై ఓ
స్మియై యై స్మియై యై హూ
స్మియై యై మాగ్నెట్ చూపోయి మనసే దోచెనోయి
ఒక సెంటీమీటరే కొంటే నవ్వోయి ప్రాణం కోలిచెనోయి
పదహారులో పువ్వయ్యా పదిహేడులో తేనయ్యా అని ఒక్టీ మాటలేలా
నీ పచ్చిక దాహాన్ని నువ్వు కురిసే మేఘమువీ
నన్ను తడిపిపోతే ధర్మం నా వ్రేళ్ల కోచ్చు కొంచెం ప్రాణం
కురిపించు జల్లూ చినుకుల జల్లూ నా గొంతు తడవంగా
స్మియై యై యై స్మియై యై యై స్మియై యై యై యై
స్మియై యై యై స్మియై యై యై హూ
నింగి నీడే నిలా నీడే బ్రతుకు నీడేరా రా జీవించరా
ఒడిన ప్రేమ విరిసేది లేదు ఫలించబోదురా రా రా
కళ్ళలో యై యై యై స్వప్నము కరుగులేయై యై యై యవ్వనం
జగేలరా పున్నమి వెన్నెలతో చేసిన కన్నులతో
కలిసిరా నేడు యై యై యై స్మియై యై యై యై స్మియై యై యై స్మియైఽఽఽ
నిప్పులు తిన్న చల్లంగా ఉంటే దానికి పేరే ప్రె ప్రె ప్రేమ
చావుకైనా సిద్ధమంటే దానికి పేరే ప్రె ప్రె ప్రేమ
కురులనే యై యై యై విదిధిలో కాపురం చేయి చేయి చేయరా
దారి చేరరా నిదురా చెదిపొని మెలకువేరని
జీవితంలోకి యై యై యై
స్మియై యై యై మాగ్నెట్ చూపోయి మనసే దోచెనోయి
ఒక సెంటీమీటరే కొంటే నవ్వోయి ప్రాణం కోలిచెనోయి
పదహారుల పువ్వయ్యా పదిహేడున తేనయ్యా అని ఒక్టీ మాటలేలా