Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ela Ela Daachavo
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ
పిలిచి పిలిచినా పలుకరించినా
పులకించదు కదా నీ ఎదా
ఉసురుసురనినా గుసగుసమనినా
ఊగదే మది నీ మది
నిదుర రాని నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ
తలుపులు తెరుచుకొని వాకిటనే
నిలబడతారా ఎవరైనా
తెరిచి ఉందని వాకిటి తలుపు
చొరబడతారా ఎవరైనా
దొరవో మరి దొంగవో
దొరవో మరి దొంగవో
దొరికావు ఈనాటికి
దొంగను కానూ దొరనూ కానూ
దొంగను కానూ దొరనూ కానూ
నంగనాచినసలే కానూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ