Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yegire Yegire
Ron Yohann
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో
ఎవరే ఎవరే ఎదలో మథనమెందుకో
తననే వెతికే క్షణమే మధురం
పరుగై కరిగే సమయం
తనుగా ఎదురై కలిసే తరుణం
అలుపే అనక మొదలే తొలిపయనం
ఉన్నట్టుండి నువ్వు నా ముందుకొచ్చావు
అర్థం కాని సందేహంలోకి నెట్టావు
నన్నే నీలోనే ముంచావులే, మైమరపే పెంచావులే
నిన్నమొన్నల్లోన నా లోకమే వేరు
నీ రాకతో మారిపోయింది నా తీరు
నేడే నీవల్లే చూశానులే సరికొత్త సంతోషాలు
పాదం తిరిగింది నీవైపుకే, ఆపే వీలేది లేక
కళ్లే మొలిచాయేమో మనసుకే
ఎన్నడూ ఎదురు చూళ్లేని ఈ తొందరేమిటో
తడబాటేమితో, వింతగా ఉంటుందేమిటో
ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో
నీ మాటల్నే ఏదో మంత్రంలా వింటాను
చుట్టూ అంతా మరచి చిత్రంగా చూస్తాను నిన్ను
ఊహల్లోనే ఉంటాను, నిను దాటి పోనే పోను
నింగే తాకిందేమో సంబరం, నిన్నే చేరాలనేమో
నీతో ఉంటేనే నాకో వరం
ఎవ్వరూ తెలుసుకోలేని ఈ భాష నాదని
అది ప్రేమే అని, నా పని తనతోనే అని
ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో