Skip to content

Nene Sakshyamu

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఒహోహో.హో.ఆహాహా ఒహోహో.హో.అః అః అః నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ నీ ప్రేమ యాత్రకేది అంతమూ ఆహాహా.హ.ఆహాహా ఆహాహా హద్దుల్లో అదుపుల్లో ఆగనీ గంగలా నీటిలో నిప్పులో నిలువనీగాలిలా. విశ్వమంతా నిండియున్న ప్రేమకూ... ప్రేమలోన బ్రతుకుతున్న ఆత్మకు విశ్వమంతా నిండియున్న ప్రేమకూ... ప్రేమలోన బ్రతుకుతున్న ఆత్మకు నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ ఆహాహా.హ.ఆహాహా ఆహాహా వెలగని దివ్వెనై పలకని మువ్వనై తీయని మమతకై తీరని కోరికై. వేచి వేచి పాడుతున్న పాటకూ పాటలోన కరుగుతున్న జన్మకూ... వేచి వేచి పాడుతున్న పాటకూ పాటలోన కరుగుతున్న జన్మకూ. నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ... నేనే సాక్ష్యము నీ ప్రేమ యాత్రకేది అంతమూ... నీ ప్రేమ యాత్రకేది అంతమూ...