Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Cheera Thadisi Poyindi
K. V. Mahadevan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చీర తడిసి పోయింది అమ్మో అమ్మో
ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో
చీర తడిసి పోయింది అమ్మో అమ్మో
ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో
వెచ్చని కౌగిలి ఎదురుగ ఉన్నది
చీర తెచ్చుకో ఆరబెట్టుకో
అహ చీర తడిసి పోయింది అమ్మో అమ్మో
ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో
అడుగులు పడవంగా నడవను పొమ్మందా
అడ్డం పడుతుందా అంటుకు పోతుందా
అడుగులు పడవంగా నడవను పొమ్మందా
అడ్డం పడుతుందా అంటుకు పోతుందా
మహారాజు దెబ్బ తిని ఉండవు
మరునాటి దాకా ఇక లేవవు
నీ పొగరు ఒంటికిదే మందులే
అరె చీర తడిసి పోయింది అమ్మో అమ్మో
ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో
వెచ్చని కౌగిలి ఎదురుగ ఉన్నది
చీర తెచ్చుకో ఆరబెట్టుకో
అహ చీర తడిసి పోయింది అమ్మో అమ్మో
ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో
పరువును పెంచిందా బరువుని దింపిందా
చురుక్కుమంటుందా ఇరుక్కు పోయిందా
పరువును పెంచిందా బరువుని దింపిందా
చురుక్కుమంటుందా ఇరుక్కు పోయిందా
మనవాడి సంగతి తెలిసుండదు
తెలిసుంటే అమ్మడు వచ్చుండదు
ఆ వచ్చినందుకిదే శాస్తిలే
అరె చీర తడిసి పోయింది అమ్మో అమ్మో
ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో
వెచ్చని కౌగిలి ఎదురుగ ఉన్నది
చీర తెచ్చుకో ఆరబెట్టుకో
థదీమ్ థాం థక థకదిమి థకదిమి
తరిగిట తోం థ నధిన్న
థదీమ్ థాం థక తరిగిట తరిగిట
థకదిమి థక థకదిమి థకదిమి థకజత