Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chudandi Saaru
Hemachandra Vedala
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చూడండి sir-u మన super star-u
కుమ్మేస్తున్నారు one side प्यार-u
ఎర్ర busఏ ఎగురునా eiffel towerఏ ఒంగునా
Railway trackపై aeroplane తిరుగునా... తిరుగునా...
అయ్యో చూడండి sir-u మన super star-u
వేసేస్తున్నారు romantic gear-u
Teddy bear పలుకునా barbie doll పాడునా
Rainbow రంగులో black colour దొరుకునా
ఆహా చూడండి sir-u మన super star-u
దుమ్ము లేపెస్తన్నారు love magnetic power-u
Google గాల్లో కలిసినా
Facebook shutter మూసినా
అరెరే రఘువరా నీ loveఏ గెలుచునా
Sim cardఏ లేనిదే cell phone-u మోగునా
BBC channelలో చిత్రహాస్ చూపునా
Sunday రోజునా good friday వచ్చునా
అరెరే రఘువరా నీ love ఏ గెలుచునా