Skip to content

Randi Yuthsahinchi Paadudhamu

Sudha & Revathi
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్దాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు గాక తండ్రి కుమార శుద్దాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు గాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమెన్ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే